Sunday, March 13, 2011

విగ్రహాల కూల్చివేతపై అసెంబ్లీ లో Dr. జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ

పూర్తిగా చూడండి.

9 comments:

udaya said...

mr. jp's speech is more a rhetoric and doesnt sound wise.he is making loud statements about nation,constitution etc but i doubt whether his attitude and behaviour reflects the democratic spirit of "india" and its costitution.memorizing quotes and poems of great people doesnt make one great,imbibing the spirit of their teachings in one's life is important.
indian constitution provides for creation of new states and nowhere indian constitution said that language should be the only criterion for the formation of a state.what was he saying in his speech that he only should understand.
despite all his tall claims ,sadly jp himself has become a problem to the society.

soorammatta said...

I agree with your statement ["memorizing quotes and poems of great people doesnt make one great,imbibing the spirit of their teachings in one's life is important"] completely.

I don't see its important to judge JP's attitude or if he is a problem to the society, or whether he follows what he utters!

Indian constitution clearly says to protect public property, and its duty of every citizen.

Crumbling Shadow said...

ఉదయ గారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. JP లో ఆవిడకు కనిపించిన అంతటి దోషం ఏమిటో తెలియట్లేదు. ఆయన దాదాపు 20 national committees లో పని చేశారు. స్వయంగా doctor అయ్యుండే దేశభవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని IAS లో చేరారు. లోక్సత్త non-profit organization గా మొదలుబెట్టి ఎంతో దూరం తీసుకొచ్చారు. ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరో నాకు బోధపడట్లేదు. ఒకటిలేండి, సారాయి పోయించి వోట్లేయించుకోవడం, డబ్బులిచ్చి జనాలని లారీలలో రప్పించుకోవడం, తండ్రి పదవిలో ఉండగా కోట్లు సంపాదించుకోవడం, జనాలని రెచ్చగొట్టి వారి మధ్యన చిచ్చుపెట్టి పదవుల కోసం ప్రాకులాడటం, చిన్నపిల్లల భవిష్యత్తుని ఆత్మహత్యలలోకి నెట్టడం -- ఇవన్నీ ఆయన చెయ్యలేదు. బహుశా అందుకే ఆయన మన సమాజానికి సమస్య అయ్యాడేమో.

ఉదయగారు, మీ మనసులో ఏదో అర్థం లేని ఆవేశం ఉండిపోయిందండి. అది మాత్రం నాకు ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. అది కులపిచ్చో, తెలంగాణా మీద ఇఛ్ఛో, లేక personal grudgeఓ తెలియట్లేదు మరి.

udaya said...
This comment has been removed by the author.
udaya said...
This comment has been removed by the author.
udaya said...

crumbling shadow గారు
మనం ఈ ఫ్యూడల్ మనస్తత్వాన్ని ఎప్పుడు వదిలించుకొంటమో అర్థం కావట్లేదు .కనీసం ఒక కొత్త లోకాన్ని ప్రామిస్ చేసిన jp గారి అభిమానులైనా కాస్త వేరుగా ఉంటారనుకొంటే అక్కడా నిరాశే .jp ,mbbs ,ias అయితే ?ఆఇన ఏమి మాట్లాడేసినా గొర్రెల్లాగా తలలు ఊపాల్సిందేనా?మా నాయినకి అక్షరం ముక్క చదువు రాదు .చాలా మంది ఐఏఎస్ లను చాలా దగ్గరినుండి చూసాను వాళ్ళకంటే మా నాయిన వెయ్యి రెట్లు మేలు ."దేశ భవిష్యత్తు ని ద్రుష్టి లో పెట్టుకొని ఐఏఎస్ లో చేరారా"?ఐఏఎస్ లు మాత్రమే దేశ భవిష్యత్తుకి అవసరమా .డాక్టర్లు అవసరం లేదా ? మా నాయిన లాంటి సామాన్యులు పొలం దున్నతూనో,బొగ్గు బాయిల తట్ట మోస్తూనో ఈ దేశ భవిష్యత్తు కోసం ఏమి చెయ్యట్లేదా ?ప్రయత్నంగానో ,అప్రయత్నంగానో మన మాటల నిండా ఫ్యూడల్ వాసనలే .
ఉదాత్తమైన మానవ విలువలు ,ఉన్నతమైన రాజ్యాంగ స్ఫూర్తి గురించి ఉపన్యసిస్తున్న jp ,ఇతరులకు ఉపదేశిస్తున్న jp వాటిని ఆయిన రాజకీయ దృక్పదం లో గాని రాజకీయ ఆచరణ లో కాని చూపించ లేక పోతున్నారు .కేవలం డబ్బులు ఇవ్వటం ,సారా పోయించటం మాత్రమె ప్రజాస్వామ్యానికి హాని అనుకోవటం అమాయకత్వం అవుతుంది .సమాజానికి సంబంధించిన "సున్నితమైన "సమస్యలు పరిష్కరించడానికి డబ్బుల honesty కంటే intellectual honesty ఇంకా ముఖ్యమైంది. నాకు కుల పిచ్చ ,తెలంగాణా ఇచ్ఛా ఇలా నేను మాత్రమే మంచోదిని ప్రపంచం అంతా చెడ్డ అంటూ jumping to conclusions jp గారిని చూసి నేర్చుకోన్నారా ?

soorammatta said...

ఏందుకో, అసలు విషయం వొదిలేసి వేరేవేవో చర్చిస్తున్నట్లుగా అనిపిస్తోంది. విగ్రహ ధ్వంసం గురించి మాట్లడుతున్నపుదు, మాట్లాడే విషయాన్ని వొదిలేసి, మాట్లడెవాడు ఎలాంటి వాడు అని ఆలోచిస్తున్నారు.
Udaya గారు, మీ వ్యాఖ్యలని బట్టి చూస్తే, విగ్రహ కూల్చివేత చర్య సమంజసంగా భావిస్తున్నట్లుంది. ఒకవేళ అదే నిజమయితే, మీ అభిప్రాయంతో విభేదిస్తున్నా!

GARAM CHAI said...

jai loksatta, awesome video
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

Unknown said...

nice vedio
https://goo.gl/Ag4XhH
plz watch our channel